<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>74</hymn_number>
<lyrics>[C1]
   పరిశుద్ధుడా నేను పాపాత్ముడనూ
   ఎడబాపకుము నిన్ను యెడబాయను

[V1]
 నే చేసితినే అధిక దోషంబులన్‌
 బాహు పాపములన్‌
 నిను మరచితినే ప్రభువా
 ఇల భోగములచే తండ్రి

[V2]
 నను కరుణించి ప్రభువా
 నను దీవింప నాదు పాపములన్‌
 ఇల మోసితివా సిలువన్‌
 రుధిరంబున్‌ కార్చినావా

[V3]
 సమర్పించితి నాదు హృదయంబును
 నీదు పాదములకు
 సరిదిద్ది దరిజేర్చి
 దయ చూపి యేసయ్య</lyrics>
<title>పరిశుద్ధుడా నేను పాపాత్ముడనూ</title>
</song>